Site icon PRASHNA AYUDHAM

బూర్గంపాడు మండల ప్రజలకి అన్ని వర్గాల ప్రజానీకానికి దీపావళి శుభాకాంక్షలు

దీపావళి
Headline:
బూర్గంపాడు ప్రజలకి సిపిఎం కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు దీపావళి శుభాకాంక్షలు

తెలియజేస్తున్న సిపిఎం పార్టీ బూర్గంపాడు మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు
కులాలకు అతీతంగా జరుపుకునే దీపావళి పండగ ఏ మతాన్ని కాదు ఏ వర్గాన్ని ది కాదు
అన్ని వర్గాల ప్రజల ప్రయోజనాల కోరుకునే దీపావళి పండగ
కొందరు విడదీసి మాట్లాడుతుంటారు. కొన్ని వర్గాల ప్రజలకు నష్టం కలిగించే వాక్యాలు చేస్తుంటారు ఏ మనిషిని కోసిన రక్తమే కానీ విభేదాలు సృష్టించే వర్గాలు కొన్ని ఉన్నాయి కానీ
పండక్కి ఏ వర్గం లేదు ఏ మతం లేదు అందరూ సమానమే ఇవాళ చూడండి.
గాలి అందరం పీరుస్తున్నాం
నిప్పు అందరికీ అవసరమే మతం లేదు కులం లేదు మంచినీళ్లు అందరికీ అవసరమే కులం లేదు మతం లేదు సూర్యకిరణాలు అందరికీ అవసరమే మతం లేదు కులం లేదు
చంద్రుడు అందరికీ చందమామే కులం లేదు మతం లేదు భూమికి మతం లేదు కులం లేదు కానీ భూమిలో కూడా పేదరికం ఉంది అదే విధంగా ప్రతి కృషి ఉన్న వాళ్ళు ఉన్నారు
లేని వాళ్ళు ఉన్నారు అంటే పేదరికం ఉంది అంతే తప్ప ప్రతి ఒక్కరికి పండగ చేసుకోవాలి కాకపోతే పండుగని కొందరు జరుపుకుంటారు కొందురు అందరూ జరుపోకోలేరు లేక కొందరు ఉండి జరుపుకుంటారు
ఇదే మనకున్న తేడా
తప్ప మనిషిలో ఎటువంటి విభేదాలు ఉండకూడదు అందరం కలిసికట్టుగా మన దేశం కోసం మన ప్రజాస్వామ్యం కోసం ప్రజలందరూ భాగస్వాములై దేశ భవిష్యత్తు కోసం యువతరం యువకులు ముందుకు రావాల్సిన అవసరం ఉంది.

Exit mobile version