ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతినేలా వ్యవహరించొద్దు: చంద్రబాబు

ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతినేలా వ్యవహరించొద్దు: చంద్రబాబు

Feb 23, 2025,

ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతినేలా వ్యవహరించొద్దు: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ : సీఎం చంద్రబాబును ఏపీ ఫైబర్‌నెట్‌ ఛైర్మన్‌ జీవీ రెడ్డి కలిశారు. ఏపీ ఫైబర్‌నెట్‌ ఎండీ, కొందరు అధికారులపై తాను చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రికి ఆయన వివరణ ఇచ్చారు. సంస్థలో గత రెండు మూడు నెలల్లో జరిగిన పరిణామాలను చంద్రబాబుకు వివరించారు. ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతినేలా ఎవరూ వ్యవహరించకూడదు. ఏ సమస్య ఉన్నా నా వద్దకు తీసుకురావాలి కాని ఇలా రచ్చ చేయకూడదు’ అని హితవు పలికారు.

Join WhatsApp

Join Now

Leave a Comment