అపరిచితులకు బ్యాంకు ఖాతా వివరాలు ఇవ్వద్దు పిట్లం ఏఎస్ఐ..
కామారెడ్డి జిల్లా పిట్లం
ప్రశ్న ఆయుధం అక్టోబర్ 29:
కామారెడ్డి జిల్లా గ్రామ రైతులకు సైబర్ నేరాలపై పిట్లం పోలీసులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పిట్లం ఏఎస్ఐ లింబాద్రి మాట్లాడుతూ.. ఎవరైనా గుర్తు తెలియని అపరిచిత వ్యక్తులు ఓటిపి చెప్పాలని అడిగితే చెప్పొద్దని, ద్విచక్ర వాహనలు నడిపేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలను
పిట్లం మండలం బండపల్లి గ్రామంలో నడపొద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.
అపరిచితులకు బ్యాంకు ఖాతా వివరాలు ఇవ్వద్దు పిట్లం ఏఎస్ఐ..
by kana bai
Published On: October 29, 2024 12:29 pm