ఆదివాసి నాయకులు తంబళ్ల రవి మాట్లాడుతూ
పిల్లల స్వేచ్ఛకు భంగం కలిగించ్ఛొద్దు
ఉపాధ్యాయుల వాహనాలను స్కూల్ కి దూరంగా పెట్టాలి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న స్కూల్స్ కి వచ్చే ఉపాధ్యాయులు వారి వాహనాలను స్కూల్ కి దూరంగా పెట్టాలని,స్కూలు ఆవరణలో మరియు స్కూలు బయట పెట్టడం వల్ల పిల్లల స్వేచ్ఛకు భంగం కలుగుతున్నదనీ,ఉపాధ్యాయులు పిల్లల కంటే వారి వాహనాల మీదే ఎక్కువ దృష్టి సారిస్తున్నారని,పిల్లల స్వేచ్ఛ కి ఇబ్బంది కలకోకుండా చూడాలని,అధికారులు ఈ విషయంపై చొరవ తీసుకొవాలని వారు కోరారు.