ప్రయాణిస్తే ఎంత జరిమానా విధిస్తారో తెలుసా

టిక్కెట్ లేకుండా రైళ్లలోని జనరల్ కోచ్ లో ప్రయాణిస్తే ఎంత జరిమానా విధిస్తారో తెలుసా

ఎవరైనా టికెట్ తీసుకోకుండా రైళ్ల జనరల్ కోచ్ లలో ప్రయాణిస్తూ పట్టుబడితే భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం రూ.250 జరిమానా విధిస్తారు. అంతే కాకుండా, వారు ప్రయాణించిన దూరానికి ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. డబ్బు కట్టకపోతే రైల్వే చట్టంలోని సెక్షన్ 137 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు వారిని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF)కి అప్పగిస్తారు. మళ్లీ మళ్లీ ఇదే తప్పు చేసే వారికి తీవ్రమైన జరిమానాలు ఉంటాయి.

Join WhatsApp

Join Now