బంగారం ధర ఎలా ఉందో తెలుసా.? తులం ఎంతంటే…
పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారానికి మళ్లీ రెక్కలొస్తున్నాయి. మొన్నటి వరకు తులం బంగారం ధర రూ. 70 వేలలోపు తగ్గి అందరికీ ఉపశమనం కల్పించింది. అయితే మళ్లీ బంగారం ధర పరుగులు పెడుతోంది. ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73 వేల మార్క్‌ను దాటేసింది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారానికి మళ్లీ రెక్కలొస్తున్నాయి. మొన్నటి వరకు తులం బంగారం ధర రూ. 70 వేలలోపు తగ్గి అందరికీ ఉపశమనం కల్పించింది. అయితే మళ్లీ బంగారం ధర పరుగులు పెడుతోంది. ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73 వేల మార్క్‌ను దాటేసింది. ఆదివారం దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలో పెద్దగా మార్పు కనిపించలేదు. హైదరాబాద్ విషయానికొస్తే ఇక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 66,950కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,400 వద్ద కొనసాగుతోంది. అలాగే విజయవాడతో పాటు, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.