ఇవాళ రథసప్తమి.. ఏం చేయాలో తెలుసా?
Feb 04, 2025
ఇవాళ రథసప్తమి.. ఏం చేయాలో తెలుసా?
సూర్యభగవానుడు జన్మించిన మాఘ శుద్ధ సప్తమిని రథ సప్తమిగా చేసుకోవడం సంప్రదాయం. ఈ సందర్బంగా ఏటా ఈ రథసప్తమి వేడుకలను దేశ ప్రజలు ఘనంగా జరుపుకుంటారు. సూర్యభగవానుడికి విశేష పూజలు నిర్వహిస్తారు. సూర్యుడు ఆవిర్భవించిన రథ సప్తమి విశేషమైన పండుగరోజున సూర్యభగవానుడిని ఆరాధించడం వల్ల విశేషమైన ఫలితం కలుగుతుందని భక్తుల నమ్మకం.