సన్నిహితుడైన దివంగత శేరి రామారావు కుటుంబాన్ని ఓదార్చిన డాక్టర్ మద్దెల శివకుమార్

శేరి
Headlines in Telugu
  1. సన్నిహితుడైన దివంగత శేరి రామారావు కుటుంబాన్ని ఓదార్చిన డాక్టర్ మద్దెల శివకుమార్
  2. శేరి రామారావు మరణంపై డాక్టర్ శివకుమార్ ప్రగాఢ సానుభూతి
  3. ఊపిరితిత్తి నిండిన నివాళి కార్యక్రమంలో డాక్టర్ మద్దెల శివకుమార్
  4. శేరి రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసిన డాక్టర్ శివకుమార్

ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి నవంబర్
ఇటీవల హృద్రోగంతో మరణించిన, తనకు సన్నిహితులు మరియు ఆదిత్య ఫ్లెక్స్ ప్రింటింగ్ అధినేత మల్లికార్జున్ కు తండ్రిగారైన శేరి రామారావు
(78 సంllలు) అకాల మరణానికి చింతిస్తూ,
02. 11. 2024 నాడు సాయంత్రం అభ్యుదయ కళాసేవ సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు,
భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు, కవి సినీగీత రచయిత గాయకులు సమాజసేవకులు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్, గణేష్ టెంపుల్ వద్ద గల వారి గృహానికి తన బృందంతో వెళ్లి, వారి కుమారుడు మల్లి కార్జున్ మరియు వారి మేనల్లుడు ధర్మేంద్రను పరామర్శించి
ఓదార్చి ఆదరించారు.
స్వర్గీయ శేరి రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు
వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేశారు.ఈ ఆత్మీయ నివాళి కార్యక్రమంలో ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ తోబాటు, స్వర్గీయ శేరి రామారావు కుమారుడు మల్లికార్జున్, మేనల్లుడు ఆవుల ధర్మేంద్ర లతోపాటు, సామాజిక బహుజన ఉద్యమ నాయకులు కాకెల్లి సైమన్, వరప్రసాద్,
నవ యువ నాయకుడు మద్దెల సాయి సుధీర్,
కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now