ఎన్టీఆర్ నగర్లో మైనారిటీ సోదరులగార్వి షరీఫ్ కార్యక్రమానికి హాజరైన కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్

ఎన్టీఆర్
Headlines 
  1. డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ గార్వి షరీఫ్ వేడుకల్లో పాల్గొన్న ఆహ్లాదకర క్షణాలు
  2. మైనారిటీ సోదరుల సమక్షంలో ఎన్టీఆర్ నగర్లో ప్రత్యేక కార్యక్రమం
  3. గార్వి షరీఫ్ వేడుకలు: అన్న సమారాధన ప్రారంభించిన వెంకటేష్ గౌడ్
  4. కూకట్‌పల్లిలో మైనారిటీ సోదరులకు దొడ్ల వెంకటేష్ గౌడ్ మద్దతు
  5. ఆల్విన్ కాలనీలో గార్వి షరీఫ్: మైనారిటీలకు ప్రోత్సాహం
ప్రశ్న ఆయుధం నవంబర్ 24: కూకట్‌పల్లి ప్రతినిధి 

124 ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని ఎన్టీఆర్ నగర్లో మైనారిటీ సోదరుల ఆధ్వర్యంలో నిర్వహించిన గార్వి షరీఫ్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని, అన్న సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. కార్యక్రమంలో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, జిల్లా గణేష్, జి.రవి, శివరాజ్ గౌడ్, మల్లేష్, ఫారూఖ్, ఖలీమ్, నాగరాజు, సాయి, శివ, బషీర్, మజర్, వెంకటకృష్ణ, రాజు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment