భద్రాచల పుణ్యక్షేత్రానికి నిధులు ఇవ్వండి

దక్షిణ భారతదేశంలోనే రెండో అయోధ్యగా ప్రసిద్ధిగాంచినటువంటి భద్రాచల పుణ్యక్షేత్రానికి నిధులు ఇచ్చి పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి పరిచే విధంగా, మరియు ఎప్పుడో నిర్మితమైన కరకట్టలు బలహీనపడి, భద్రాచల ప్రాంతం వరదలకు బాహ్య ప్రపంచంతో సత్సంబంధాలు తెగిపోయి ఆదివాసి కుటుంబాలు కొట్టుమిట్టాడుతున్నటువంటి తరుణంలో, కేంద్ర ప్రభుత్వం భద్రాచలానికి భద్రాచల కరకట్ట 25 కిలోమీటర్ల నిర్మితమయ్యే విధంగా ప్రత్యేక గ్రాండ్ ఇప్పించవలసిందిగా కేంద్ర మాజీ మంత్రివర్యులు ప్రస్తుత మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ పార్లమెంట్లో సమావేశంలో భద్రాచల ప్రాంతం గురించి ప్రస్తావించటం జరిగింది,

Join WhatsApp

Join Now