ప్రభ విరాళం ఇచ్చిన న్యాయవాది చెంది మహేందర్ రెడ్డి

న్యాయవాది
Headlines:
  1. Prominent Lawyer Chandhi Mahender Reddy Donates Prabha
  2. Contribution for Sri Anjaneya Swamy Temple in Mogiligidda
  3. Villagers Express Gratitude for the Generous Donation
  4. BJP State Council Member Supports Local Temple Development

శ్రీ ఆంజనేయస్వామికి ప్రభ విరాళం ఇచ్చిన న్యాయవాది చెంది మహేందర్ రెడ్డి

మొగిలిగిద్ద గ్రామంలోని శ్రీఆంజనేయస్వామి దేవాలయం కోసం ప్రభను విరాళం అందించనున్నట్లు ప్రముఖ న్యాయవాది బిజెపి స్టేట్ కౌన్సిల్ సభ్యులు చెంది మహేందర్ రెడ్డి ప్రకటించారు. వారికి వారి కుటుంబానికి గ్రామస్తులు అనుమారి వెంకటయ్య గుప్తా, కక్కునూరు వెంకటేష్ గుప్తా తదితరులు ధన్యవాదాలు తెలిపినారు.. కేపి

Join WhatsApp

Join Now