హెల్పింగ్ హాండ్స్ స్వచ్ఛంద సంస్థ నుంచి పుస్తె మట్టెల బహుకరణ

*హెల్పింగ్ హాండ్స్ స్వచ్ఛంద సంస్థ నుంచి పుస్తె మట్టెల బహుకరణ*

*కొమురవెల్లి ప్రశ్న ఆయుధం ప్రతినిధి*

కొమురవెల్లి మండలం రాంసాగర్ గ్రామానికి చెందిన రాళ్లబండి లక్ష్మి రమేష్ చారి గార్ల కుమార్తె

అఖిల వివాహానికి పుస్తెమట్టెలు అందించాలని హెల్పింగ్ హాండ్స్ స్వచ్ఛంద సంస్థను సంప్రదించడం జరిగినది. అని నిర్వాహకులు అయిత సంపత్ కుమార్ గుప్త తెలియజేశారు ఈరోజు పెండ్లి ఉన్నందున స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులతో పుస్తే మట్టెలు వీరి కుటుంబ సభ్యులకు అందజేశారు ఈ కార్యక్రమంలో తేరాల రాజ గుప్త వైకుంఠం కిరాణం , మడికొండ సాగర్ , ముసిని శ్రీనివాస్ గౌడ్

Join WhatsApp

Join Now

Leave a Comment