Site icon PRASHNA AYUDHAM

గ్రామదేవతల ఆలయాలకు విరాళం అందజేత

IMG 20250106 WA0037

గ్రామదేవతల ఆలయాలకు విరాళం అందజేత

ప్రశ్న ఆయుధం కామారెడ్డి జిల్లా ప్రతినిధి జనవరి 6:

మాచారెడ్డి మండలం చింతల్ (లక్ష్మిరావులపల్లి ) గ్రామంలో ప్రతిష్టించిన గ్రామ దేవతల ఆలయాలకు తన వంతు సాయంగా చుక్కాపూర్ మాజీ ఎంపీటీసీ సభ్యులు ఇందూరి ఎల్లగౌడ్ వారి కుమారులు దేవరాజ్ గౌడ్, రంజిత్ గౌడ్ లు పది వేల రూపాయల

విరాళం ప్రకటించి సోమవారం 5 వేలు గ్రామస్థులకు అందజేశారు .ఈసందర్బంగా గ్రామస్థులు మాట్లాడుతూ గతంలో పెద్దమ్మ ఆలయం గోపురానికి అయిన ఖర్చులను ఎల్లగౌడ్ అందజేశారని గుర్తుచేశారు. ఈకార్యక్రమంలో గ్రామ పెద్దలు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు .

Exit mobile version