ఘనంగా జరిగిన దోనెపూడి సత్య ప్రకాష్ జన్మదిన వేడుకలు 

ఘనంగా జరిగిన దోనెపూడి సత్య ప్రకాష్ జన్మదిన వేడుకలు

IMG 20250314 WA0065

ఆయుధం మార్చి14 : కూకట్‌పల్లి ప్రతినిధి

కూకట్పల్లి నియోజకవర్గం

బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దోనెపూడి సత్య ప్రకాష్ జన్మదినం సందర్భంగా కూకట్పల్లి నియోజకవర్గ కోఆర్డినేటర్ సతీష్అరోరా కేక్ కట్ చేసి శాలువాతో సత్కరించారు ఈ కార్యక్రమంలో . పవన్ కుమార్, రాజశేఖర్ రెడ్డి, శరత్, నాగేశ్వరరావు ,లక్ష్మణ్, చిక్కం వంశీ ,అనిల్, చందు, పాతూరు గోపి, సాయి శ్రీనివాస్, రాజేష్ రాయ్, దినేష్, జస్వంత్, ప్రభాకర్, నాని, సురేష్, దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment