అస్సలు మిస్ కావద్దు…

జూలై 24న ఆకాశంలో అద్భుత దృశ్యం!

18 ఏళ్ల తరువాత

అస్సలు మిస్ కావద్దు!

ఈ విశ్వం అనేది కొన్ని కోట్ల నక్షత్రాల సమూహం. ఇందులో సౌర కుటుంబం కూడా ఒక చిన్న భాగం. దీని చుట్టూ భూమితో పాటు ఇతర గ్రహాలు కూడా తిరుగుతుంటాయి. ఇలా వీటి భ్రమణ క్రమంలో, ఇతర సందర్భల్లో అరుదైన దృశ్యాలు ఆవిష్కృతమవుతుంటాయి. కొన్ని కొన్ని అద్భుతాలు కొన్ని వందల సంవత్సరాలకు ఒక్కసారి జరుగుతుంటాయి. అలానే మరికొన్ని ఏళ్ల సంవత్సరాలకు ఒక్కరిసారి ఏర్పడుతుంటాయి. తాజాగా శని గ్రహం కారణంగా దాదాపు 18 ఏళ్ల తరువాత ఆకాశం లో అద్భుత దృశ్యం కనిపించనుంది. అది కూడా మన ఇండియాలోనే కనిపించనుంది. మరి.. ఆ స్టోరీ ఏమిటో ఇప్పుడు చూద్దాం…

మనం సాధారణంగా సూర్య గ్రహణం, చంద్రగ్రహణం గురించి ఎక్కువగా వింటాము. ఇది భూమి,చంద్రుల భ్రమణాల కారణంగా ఏర్పడుతుంటాయి. అలానే సౌరకుటుంబంలోని వివిధ గ్రహాలు తమ పరిభ్రమణ సమయంలో ఇతర గ్రహాల సమీపంలోకి చేరడంతో అరుదైన దృశ్యాలు కనువిందు చేస్తాయి కొన్ని నేరుగా కళ్లతో చూడవచ్చు. మరికొన్ని దృశ్యాలను టెలిస్కోప్ ద్వారా చూడొచ్చు. అయితే ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా సూర్య, చంద్ర గ్రహణం లాంటిదే. కానీ వీటికి మాత్రం కాదు.

Join WhatsApp

Join Now