మాజీ ప్రభుత్వ విప్ రేగ కాంతారావు మాతృ మూర్తికి సంతాపం డాక్టర్ మద్దెల శివకుమార్

ప్రశ్న ఆయుధం న్యూస్ జూలై 21 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ నివాళులర్పించారు.
ఏజెన్సీ ప్రాంతంలో ఆరుగురు పిల్లల్ని కని,వారిని తగురీతిగా విద్యాబుద్ధులు చెప్పించి రేగా కాంతారావు లాంటి ప్రభుత్వ విప్ కుమారుని కన్న ధన్యజీవి త్యాగజీవిస్వర్గీయ రేగా నర్సమ్మ ని భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు అభ్యుదయ కళా సేవా సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు సినీ గీత రచయిత గాయకులు సమాజసేవకులు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ మరియు తెలంగాణ బాలోత్సవ్ రాష్ట్ర వ్యవస్థాపక కన్వీనర్ ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ మాజీ జడ్పిటిసి గిడ్ల పరంజ్యోతి రావు,సంఘం యొక్క రాష్ట్ర ప్రచార కార్యదర్శి లావుడియా సత్యనారాయణ మరియు శంకర్ తదితరులుపాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment