లక్ష రూపాయలు విరాళం అందజేసిన డాక్టర్ సజ్జ హేమలత..

అన్న క్యాన్టీన్ కు లక్ష రూపాయలు విరాళం అందజేసిన డాక్టర్ సజ్జ హేమలత

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను కలసి అన్న క్యాన్టీన్ కొఱకు ఒక లక్ష రూపాయలను చెక్ రూపంలో అందజేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం మహిళా విభాగం అధ్యక్షురాలు, పొన్నూరు మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ సజ్జ హేమలత ..డాక్టర్ సజ్జ హేమలత కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం నుండి ధన్యవాదములు  ఆత్మీయ హస్తాల నుండి మన్నెముద్దు శ్రీనివాసులు.నాప కుమారస్వామి.గుత్తి త్యాగరాజుసీతా చెంచుకృష్ణఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు..

Join WhatsApp

Join Now