Site icon PRASHNA AYUDHAM

IMA జాయింట్ సెక్రటరీగా ఎన్నికైన డా. సునీత రావుజీ

IMA
Headlines in Telugu:
  1. IMA జాయింట్ సెక్రటరీగా ఎన్నికైన డా. సునీత రావుజి ని సన్మానించిన డా. పాల్వాయి హరీష్ బాబు
  2. సిర్పూర్ శాసన సభ్యుల డా. హరీష్ బాబుతో IMA జాయింట్ సెక్రటరీ డా. సునీత రావుజి ని ఘనంగా సన్మానం
  3. IMA తెలంగాణ చాప్టర్ కు ఎన్నికైన డా. సునీత రావుజి కి శాలువా సమర్పించిన సిర్పూర్ శాసన సభ్యులు
  4. డా. సునీత రావుజి ని IMA కార్యక్రమంలో సన్మానించిన వైద్య సమాజం
  5. IMA జాయింట్ సెక్రటరీగా ఎన్నికైన డా. సునీత రావుజి కు శుభాకాంక్షలు తెలిపిన వైద్యులు

*IMA జాయింట్ సెక్రటరీగా ఎన్నికైన డా. సునీత రావుజీ ని సన్మానించిన సిర్పూర్ శాసన సభ్యులు డా‌.పాల్వాయి హరీష్ బాబు*

*కాగజ్ నగర్ :* పట్టణంలోని IMA హాల్లో ఇటీవల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ చాప్టర్ కు జాయింట్ సెక్రటరీగా (మహిళ) ఎన్నికైన డా. సునీత రావుజీ ని సన్మానించిన సిర్పూర్ శాసన సభ్యులు డా. పాల్వాయి హరీష్ బాబు.

ఈ కార్యక్రమంలో DMHO డా. సీతారాం, ఆసిఫాబాద్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డా. శ్రీలక్ష్మి, సూపరింటెండెంట్ డా‌. ప్రవీణ్,IMA కాగజ్ నగర్ ప్రెసిడెంట్ డా. నాచగిరి, కార్యదర్శి డా‌. సాయి వివేక్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version