Site icon PRASHNA AYUDHAM

వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి డాక్టర్ తులసీదాస్

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి -డాక్టర్ తులసీదాస్

జమ్మికుంట ఇల్లందకుంట మనం న్యూస్ జూలై 30

ఇల్లందకుంట మండల పరిధిలోగల టేకుర్తి మోడల్ స్కూల్లో మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ తులసి దాసు మెడికల్ క్యాంపు నిర్వహించి సీజనల్ వ్యాధులపై అవగాహన సదస్సు కల్పించారు వర్షాకాలంలో దోమల ద్వారా వచ్చే వ్యాధులపై పూర్తిగా వివరించారు డెంగ్యూ మలేరియా చికెన్ గున్న వ్యాధులపై పూర్తి అవగాహన కల్పించి పరిసర పరిశుభ్రత హ్యాండ్ వాష్ టెక్నిక్స్, వ్యక్తిగత పరిశుభ్రత మొదలగు వాటి గురించి విద్యార్థులకు వివరించి జాగ్రత్తగా సూచించారు పరిసరాల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ కూడా నీరు నిలవ లేకుండా కూలర్లు డబ్బాలు కొబ్బరి బొండాలు లలో నీరు లేకుండా చూసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో సీతంపేట పల్లె దావఖానా డాక్టర్ కళ్యాణ్ మోడల్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు శ్రీధర్ బాబు ఉపాధ్యాయులు ఏఎన్ఎంలు ఆశాలు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారుల్లందకుంట మనం న్యూస్ జూలై 30

ఇల్లందకుంట మండల పరిధిలోగల టేకుర్తి మోడల్ స్కూల్లో మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ తులసి దాసు మెడికల్ క్యాంపు నిర్వహించి సీజనల్ వ్యాధులపై అవగాహన సదస్సు కల్పించారు వర్షాకాలంలో దోమల ద్వారా వచ్చే వ్యాధులపై పూర్తిగా వివరించారు డెంగ్యూ మలేరియా చికెన్ గున్న వ్యాధులపై పూర్తి అవగాహన కల్పించి పరిసర పరిశుభ్రత హ్యాండ్ వాష్ టెక్నిక్స్, వ్యక్తిగత పరిశుభ్రత మొదలగు వాటి గురించి విద్యార్థులకు వివరించి జాగ్రత్తగా సూచించారు పరిసరాల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ కూడా నీరు నిలవ లేకుండా కూలర్లు డబ్బాలు కొబ్బరి బొండాలు లలో నీరు లేకుండా చూసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో సీతంపేట పల్లె దావఖానా డాక్టర్ కళ్యాణ్ మోడల్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు శ్రీధర్ బాబు ఉపాధ్యాయులు ఏఎన్ఎంలు ఆశాలు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

Exit mobile version