డీఆర్‌డీవో.. అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.
హైదరాబాద్‌లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో)కు చెందిన రీసెర్చ్ సెంటర్ ఇమారత్(ఆర్‌సీఐ) 200 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన డీఆర్‌డీవో.. అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.
హైదరాబాద్‌లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో)కు చెందిన రీసెర్చ్ సెంటర్ ఇమారత్(ఆర్‌సీఐ) 200 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు కింద పేర్కొన్న ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.గ్రాడ్యుయేట్ అప్రెంటీస్: 40..టెక్నీషియన్ అప్రెంటీస్: 40 …విభాగాలు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, మెకానికల్, కెమికల్, కమర్షియల్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, వెల్డర్ తదితరాలు.అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 2024 ఆగస్టు 1 నాటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. అప్రెంటీస్‌షిప్ కాలం: ఒక సంవత్సరం ఎంపిక: విద్యార్హతల్లో సాధించిన మార్కులు, ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబరు 15 వెబ్‌సైట్: https:www.drdo.gov.in/drdo/