విద్యార్థులకు దుస్తుల పంపిని

విద్యార్థులకు దుస్తుల పంపిని

ప్రశ్న ఆయుధం సెప్టెంబర్-1

కామారెడ్డి జిల్లా పిట్లం మండలం లోని కస్తూర్భా పాఠశాలలో 60 మంది పేద విద్యార్థినులకు లైన్స్ క్లబ్ ఆధ్వర్యం లో డ్రెస్సులు పంపిణీ చేయడం జరిగింది. స్థానిక వ్యాపారావేత్త పుట్నాల భగవాన్ సెట్ &బ్రదర్స్ వారి మాతృమూర్తి మొదటి వర్ధంతి సందర్బంగా విద్యార్థులకు డ్రెస్సులు అందించడం జరిగింది.

ఈ కార్యక్రమం లో అధ్యక్షులు నారాయణ, కార్యదర్శి బాలు, రీజియన్ కో ఆర్డినేటర్ వేణుగోపాల్, సభ్యులు లక్ష్మీనారాయణ, రాజు సెట్, శేఖర్ సెట్, కాశిరెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సరిత, వ్యాయమ ఉపాధ్యాయిని అనిత మరియు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment