ఆర్మూర్లో స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్*

*ఆర్మూర్లో స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్*

ఆర్మూర్, డిసెంబర్ 18

(ప్రశ్న ఆయుధం ) ఆర్. సి

ఆర్మూర్ టౌన్ లో స్పెషల్ డ్రంక్ అండ్ఫోర్స్మెంట్ నిర్వహించి మద్యం సేవించి వాహనాలు నడిపిన వ్యక్తికి కౌన్సిలింగ్ నిర్వహించి న్యాయస్థానం ఎదుట హాజరు పరచగా ఒక్క వ్యక్తికి ఆర్మూర్ అడిషనల్ జ్యుడీషియల్ మొదటి తరగతి న్యాయమూర్తి భవ్యశ్రీ 7 రోజుల సాధారణ జైలు శిక్ష విధించడం జరిగింది.

బండి రమేష్ గౌడ్ తండ్రి పేరు మల్లేష్ గౌడ్ హమల్వాడి నిజామాబాద్.

గమనిక:1. ప్రజలు మద్యం సేవించి వాహనాలు నడపరాదు

2. వాహనదారులు తమ వాహనాలకు సంబంధించి పత్రాలను సక్రమముగా ఉంచుకోవలెను.

3 .మద్యం తాగి వాహనాలు నడిపే వాహనదారులకు మోటార్ వెహికల నూతన చట్టం2019 ప్రకారం భారీగా జరిమానాలు, జైలుశిక్షలు కూడా పెంచిందని ఆయన తెలిపారు.

 

Join WhatsApp

Join Now

Leave a Comment