నేడు బీబీనగర్ ఎయిమ్స్‌లో డ్రోన్ సేవలకు శ్రీకారం
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న డ్రోన్ ద్వారా వైద్య సేవలను బీబీనగర్ ఎయిమ్స్‌లో మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. టీబీ అనుమానితులు జిల్లా కేంద్ర ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేసుకునేందుకు జంకుతున్నారు. అలాగే గ్రామాల్లో సేకరించిన శాంపిల్స్ ఆస్పత్రికి పంపేందుకు ఆలస్యం అవుతోంది. ఈ నేపథ్యంలో పీహెచ్‌సీల్లో శాంపిల్లు సేకరించి డ్రోన్ సాయంతో జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రికి పంపించనున్నారు.
Post Views: 6