ప్రజా భవన్‌కు భారీగా తరలివచ్చిన డీఎస్సీ 2008 బాధితులు
ఉద్యోగాలు ఇస్తామని ప్రభుత్వం క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని ఏడాది గడిచిందన్న అభ్యర్థులు
సెప్టెంబర్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిందని, దాదాపు 5 నెలలుగా అపాయింట్మెంట్ ఆర్డర్ల కోసం ఎదురు చూస్తున్నామన్న అభ్యర్థులు
తమకు నియామక పత్రాలు అందించేలా షెడ్యూల్ ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన అభ్యర్థులు
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1399 మంది డీఎస్సీ 2008 బాధితులు…