వచ్చే నెల 2న డీఎస్సీ ఫైనల్ కీ?

వచ్చే నెల 2న డీఎస్సీ ఫైనల్ కీ?

IMG 20240828 WA0040

డీఎస్సీ పరీక్షల ఫైనల్ కీని వచ్చే నెల 2న రిలీజ్ చేసేందుకు తెలంగాణ విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. అనంతరం జిల్లాల వారీగా ర్యాంకుల జాబితాను వెల్లడించనుంది. రిజర్వేషన్ల ప్రకారం 1:3 నిష్పత్తిలో అభ్యర్థులను సర్టిఫికెట్ ల పరిశీలనకు పిలవనుంది. ఆ తర్వాత మెరిట్ ఉన్న వారికి జాయినింగ్ ఆర్డర్స్‌ను అధికారులు ఇవ్వనున్నారు. మొత్తం 11,062 పోస్టులకు జులై 18 నుంచి ఆగస్టు 5వరకు ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు జరిగాయి.

Join WhatsApp

Join Now