డిఎస్పి రెహమాన్ జన్మదినం ఘనంగా డాక్టర్ మద్దెల శివకుమార్

ప్రశ్న ఆయుధం న్యూస్ జూలై 5 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ నేతృత్వంలో ఘనంగా జరిగింది.
పోలీసు వ్యవస్థకే ప్రతిష్టను తీసుకువస్తున్న కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్ సేవలు అభినందనీయం స్ఫూర్తిదాయకం అన్నారు.అంకిత భావం,కఠోర పరిశ్రమ ,కృషి దీక్ష దక్షతలతో,
వృత్తినే దైవంగా భావిస్తూ, నిరంతరం లా అండ్ ఆర్డర్ ను పరిరక్షించడానికి అలుపెరుగని కృషి చేస్తూ అగ్రభాగాన నిలుస్తూ, పక్షపాతం లేకుండా కులమత భేదాలకు అతీతంగా ఉద్యోగ బాధ్య కొనసాగిస్తున్నారు.
ఈ ఆత్మీయ అభినందన కార్యక్రమంలో డిఎస్పి శ్రీ రెహమాన్, ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ లతోపాటు. ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు ఎస్ కే దస్తగిరి, మొక్కల రాజశేఖర్ ,,మాజీ జెడ్పిటిసి సభ్యులు గిడ్ల పరంజ్యోతి రావు, యుటిఎఫ్ జిల్లా నాయకులు రాజా, భారతరత్న అంబేడ్కర్ సంక్షేమ సంఘం మహిళ నాయకురాళ్లు
బడికల పుష్పలత, కొచ్చర్ల కమల రాణి, రచయిత్రి సుమిత్ర దేవి, ఏజెన్సీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు బొమ్మెర శ్రీనివాస్, ఆదివాసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వాసం రామకృష్ణ , కొండ్ర చంద్రశేఖర్,
సలిగంటి కొమరయ్య , చరణ్ ,శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment