గాంధారి పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన DSP శ్రీనివాస రావు*  

*గాంధారి పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన DSP శ్రీనివాస రావు*

 

 

కామారెడ్డి జిల్లా గాంధారి

ప్రశ్న ఆయుధం జులై 12

 

గాంధారి మండల కేంద్రంలో

ఎల్లారెడ్డి సబ్ డివిజనల్ పోలీస్ అధికారి శ్రీనివాసరావు, ఉదయం గాంధారి పోలీస్ స్టేషన్లో సందర్శించి, పోలీస్ స్టేషన్లో, విధులు నిర్వహిస్తున్న సిబ్బంది తో మాట్లాడి, వారికి తగిన సలహాలు, సూచనలు, ఇస్తూ, తరువాత సిబ్బందికి పరేడ్ తీస్కొని, పోలీస్ స్టేషన్లో గల వివిధ కేసుల యొక్క పరిశోధన మరియు వివిధ రికార్డులను పరిశీలించనైనది. వారి వెంట సదాశివనగర్ సీఐ సంతోష్ కుమార్, ఎస్సై ఆంజనేయులు , తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now