దుడ్డే పై వీధి కుక్కల దాడి..

దుడ్డే పై వీధి కుక్కల దాడి..

జనగామ జిల్లా:
పాలకుర్తి మండలం,విస్నూర్ రోడ్డు మార్గాన ఉన్నటువంటి హెచ్ పి పెట్రోల్ బంక్ పక్కన ఉన్న సంపత్ యాదవ్ యొక్క వ్యవసాయ క్షేత్రంలో దుడ్డే పై వీధి కుక్కల దాడి.తీవ్రంగా గాయపడ్డ దూడ
అటుగా వెళుతున్న వ్యక్తులు కుక్కలను తరిమి దూడను రక్షించారు.

Join WhatsApp

Join Now