దుర్కి లో జెండా ఎగురవేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం శ్యామల

దుర్కి లో జెండా ఎగురవేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం శ్యామల

ప్రశ్న ఆయుధం 26 జనవరి ( బాన్సువాడ ప్రతినిధి )

నసురుల్లాబాద్ మండలంలోని దుర్కి చెక్ పోస్ట్ వద్ద బీర్కూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం శ్యామల 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని,జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో దుర్కి సొసైటీ చైర్మన్ దీవిటి శ్రీనివాస్,మాజీ సర్పంచ్ మోహన్,మాజీ కో ఆప్షన్ మెంబెర్ వాజీద్,మాజీ ఎంపీటీసీ నారాయణ,నాయకులు మార్కెట్ కమిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now