బిజెపి నాయకులకు ముందస్తు అరెస్ట్

బిజెపి నాయకులకు ముందస్తు అరెస్ట్ చేసిన పోలీసులు

జహీరాబాద్ : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి పిలుపుమేరకు ఆదివాసుల హక్కుల కోసం మాసబ్ ట్యాంక్ వద్ద ధర్నాకు పిలుపునిచ్చిన సందర్భంగా బీజేపీ బీజేవైఎం నాయకులను ధర్నాకు వెళ్ళనీయకుండా ముందస్తు అరెస్ట్ చేసిన పోలీసులు

కార్యక్రమం పీ తుకారాం , ముత్యాల గణేష్ మాణిక్ సంగమేశ్ , కాజా మియా , మాజీ మండల పార్టీ మాజీ అధ్యక్షులు సందీప్ గౌడ్ రాము శివకుమార్ తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment