బిఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్టు

*బిఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్టు*

*జమ్మికుంట జనవరి 15 ప్రశ్న ఆయుధం*

హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ తో జమ్మికుంట బిఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు విలేకరులతో జమ్మికుంట పిఎసిఎస్ చైర్మన్ పొనగంటి సంపత్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే కౌశిక్ రెడ్డిపై కక్ష సాధింపు చర్యలకు పాలుపడుతుందని భేషరతుగా అక్రమ కేసులు ఎత్తి వేయాలని లేని ఎడల బిఆర్ఎస్ పార్టీ ఆద్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. పోలీసుల అదుపులో బిఆర్ఎస్ పార్టీ జమ్మికుంట పట్టణ అధ్యక్షుడు టంగుటూరి రాజ్ కుమార్, కౌన్సిలర్లు జుగురు సదానందం, పొనగంటి మల్లయ్య, మొలుగూరి మొగులయ్య తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now