మాల మహానాడు నాయకుల ముందస్తు అరెస్ట్

ప్రశ్న ఆయుధం న్యూస్ డిసెంబర్ 19 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)

మెదక్ జిల్లా శివ్వంపేట మండల మాల మహానాడు నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ మాల మహానాడు నాయకులు గురువారం ఛలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఛలో అసెంబ్లీ కార్యక్రమం నేపథ్యంలో మాల మహానాడు నాయకులను ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పోతరాజు బాబురావు, యాదగిరి, బ్యాగరి నరసయ్య, శ్రీనివాస్ ఉన్నారు.

Join WhatsApp

Join Now