ముందస్తు సంక్రాంతి, స్వామి వివేకానంద జయంతి వేడుకలు

*ముందస్తు సంక్రాంతి, స్వామి వివేకానంద జయంతి వేడుకలు*

*జమ్మికుంట జనవరి 10 ప్రశ్న ఆయుధం*

IMG 20250110 WA0125

పట్టణంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ముందస్తు సంక్రాంతి ఉత్సవాలు స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా శుక్రవారం విద్యార్థులకు డ్రాయింగ్

IMG 20250110 WA0124 ఎస్సే రైటింగ్ ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ వేడుకల్లో హరిదాసు రైతు వేషధారణలో చిన్నారుల ప్రదర్శనలు అలరించాయి ఈ కార్యక్రమంలో డాక్టర్ చిట్టిరెడ్డి శ్రీనివాస రెడ్డి పాఠశాల సమితి అధ్యక్షులు ఆవాల రాజిరెడ్డి కార్యదర్శులు ఆకుల రాజేందర్ దాసరి రవీందర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గుడికందుల సుదర్శన్ ఆచార్యులు పోషకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment