Site icon PRASHNA AYUDHAM

అంత్యక్రియలకు ఆర్ధికసాయం

IMG 20250203 WA0064

అంత్యక్రియలకు ఆర్ధికసాయం

ప్రశ్న ఆయుధం ఫిబ్రవరి 03: కూకట్‌పల్లి ప్రతినిధి

124 ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని జయశంకర్ కాలనీలో నివసించే అంజయ్య(62) అనారోగ్యంతో బాధపడుతూ మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తనయుడు యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి డివిజి ట్రస్ట్ ద్వారా 5,000/- రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. జి.రవి, కాలనీ వాసులు తదితరులు ఉన్నారు.

Exit mobile version