టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు పరామర్శించిన విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ 

టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు పరామర్శించిన విద్యా శాఖ మంత్రి నారా లోకేష్

పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి జూన్ 10 ( ప్రశ్న ఆయుధం న్యూస్ ) దత్తమేశ్వరరావు

శ్రీనివాసరావు తండ్రి, మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం

చిత్రపటానికి నివాళులు అర్పించారు. విశాఖ సీతంపేటలోని పల్లా శ్రీనివాసరావు నివాసానికి వెళ్లి అక్కడ ఇటీవల స్వర్గస్థులైన పల్లా సింహాచలం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. పల్లా సింహాచలం మంచికి మారుపేరుగా నిలిచారని, విశాఖ-2 ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేశారని ఈ సందర్భంగా ఆయన సేవలను గుర్తుచేసుకున్నారు. పల్లా శ్రీనివాసరావు, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు. పల్లా సింహాచలం మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment