శ్రద్ద హై స్కూల్ లో మంటలు చెలరేగాయి, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.
సంగారెడ్డి పరిధిలోని పోతిరెడ్డిపల్లి లో శ్రద్ద హై స్కూల్ లో బుధవారం ఉదయం మంటలు చెలరేగాయి.
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పాఠశాలకు సెలవు ఉండడంతో పెను ప్రమాదం తప్పింది.
ప్రమాద స్థలానికి ఫైర్ ఇంజన్ చేరుకొని మంటలను ఆర్పుతున్నారు.


