ఏకలవ్య మోడల్ గురుకుల పాఠశాల నాలుగవ రోజు స్పోర్ట్స్ గేమ్స్..

గురుకుల
Headlines :
  1. గాంధారి మండల కేంద్రంలో ఏకలవ్య మోడల్ గురుకుల పాఠశాల క్రీడలు
  2. నాలుగవ రోజు ఫైనల్‌కు చేరుకున్న విద్యార్థులు
  3. తెలంగాణ రాష్ట్ర క్రీడ విభాగ అధికారి విద్యార్థులను అభినందించారు
కామారెడ్డి జిల్లా గాంధారి
ప్రశ్న ఆయుధం నవంబర్ 04:

గాంధారి మండల కేంద్రంలో
ఏకలవ్య మోడల్ తెలంగాణ రాష్ట్ర గురుకుల అన్ని పాఠశాల విద్యార్థులు క్రీడా విభాగంలో పాల్గొనడం జరిగింది. ఈ రోజుతో నాలుగో రోజు కావడంతో ఫైనల్ సెమీ ఫైనల్ చేరుకున్న విద్యార్థులని తెలంగాణ రాష్ట్ర క్రీడ విభాగ అధికారి అభినందించడం జరిగింది. ఇందులో ప్రిన్సిపాల్ సురేష్ చంద్ర సిర్వ స్కూల్ యజమాన్యం సిబ్బంది పాల్గొనడం జరిగింది.

Join WhatsApp

Join Now