Site icon PRASHNA AYUDHAM

ఎన్నికల ఫిర్యాదులు, సందేహాల నివృత్తికి కంట్రోల్ రూమ్, హెల్ప్ డెస్క్ లను వినియోగించుకోవాలి: జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి.ప్రావీణ్య

IMG 20251202 193720

Oplus_16908288

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, డిసెంబర్ 2 (ప్రశ్న ఆయుధం న్యూస్): గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్, హెల్ప్ డెస్క్ లను ప్రజలు వినియోగించుకోవాలని కలెక్టర్ పి.ప్రావీణ్య తెలిపారు. ఎన్నికల ఫిర్యాదులు, సందేహాలు ఉంటే ప్రజలు కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ 08455 – 276155, హెల్ప్ డెస్క్ ఫోన్ నెంబర్ 8125352721లలో సంప్రదించాలని కలెక్టర్ సూచించారు.

Exit mobile version