Site icon PRASHNA AYUDHAM

ముదిరాజ్ యువజన సంఘం నూతన కమిటీ ఎన్నిక

IMG 20260101 WA0045

ముదిరాజ్ యువజన సంఘం నూతన కమిటీ ఎన్నిక

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం జనవరి 01 

గాంధారి పట్టణ ముదిరాజ్ యువజన సంఘం నూతన కమిటీ ఎన్నిక ఈరోజు అనగా తేదీ : 01.01.2026 రోజున ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం కి ముఖ్య అతిధులుగా  కామారెడ్డి జిల్లా ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు డాక్టర్. భట్టు విట్టల్ ముదిరాజ్ ,జిల్లా ఉపాధ్యక్షలు శ్రీ తూర్పు రాజులు ముదిరాజ్, గాంధారి మండల అధ్యక్షులు శ్రీ రెడ్డి రాజు ముదిరాజ్ , మండల నాయకులు శ్రీ సంగని బాలయ్య ముదిరాజ్, లైని రమేష్ ముదిరాజ్, నీల రవి ముదిరాజ్, సంగని బాబా ముదిరాజ్,అరిగె అంజయ్య ముదిరాజ్ లు పాల్గొన్నారు. ముదిరాజ్ యూత్ గాంధారి పట్టణ అధ్యక్షులు గా లైని ప్రశాంత్ ముదిరాజ్.ఉపాధ్యక్షులుగా సంగని నందు ముదిరాజ్.ఉపాధ్యక్షులు : అరిగె వెంకటేష్ ముదిరాజ్ కోశాధికారి : రెడ్డి గణేష్ ముదిరాజ్

ప్రధాన కార్యదర్శి : ముడుపు సాయిబాబా ముదిరాజ్

ప్రధాన సలహా దారుగా : గుర్జాల్ సతీష్ ముదిరాజ్ లను ఎన్నుకోవడం జరిగింది.

ఈ కార్యక్రమం లో గాంధారి పట్టణ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు  ప్రవీణ్ కుమార్ ముదిరాజ్   కృష్ణ ముదిరాజ్ పాల్గొనడం జరిగింది.

Exit mobile version