బ్రాహ్మణాభ్యుదయ పరిషత్ నూతన కార్యవర్గం ఎన్నిక

బ్రాహ్మణాభ్యుదయ పరిషత్ నూతన కార్యవర్గం ఎన్నిక

 బ్రాహ్మణాభ్యుదయ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తిక వన మహోత్సవం సందర్భంగా జరిగిన సమావేశంలో రామకావచం అంబాప్రసాద్ అధ్యక్షతన నిర్వహించి సభ్యుల అభిప్రాయాలను సేకరించి వారి అభిప్రాయం మేరకు ఈ క్రింది సభ్యులను కమిటీ సభ్యులు గా ఏకగ్రీవంగా ప్రకటించడం జరిగింది అధ్యక్షులు గాకురుమేటి శ్రీనివాస్ శర్మ కార్యదర్శిఎల్లికంటి వంశీకృష్ణ శర్మకోశాధికారికురుమేటి రమా శంకర్ శర్మఉపాధ్యక్షులుబిన్నురు నర్సింహ శర్మచింతలపల్లి మధుబాబుసహాయ కార్యదర్శివేముల రాజేశ్వర రావుచింతలపల్లి నరేందర్ శర్మ లు నియమింపబడ్డారు

 

 

Join WhatsApp

Join Now

Leave a Comment