కామారెడ్డి బట్టల వర్తక సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటు
ప్రశ్న ఆయుధం 21జులై కామారెడ్డి :
కామారెడ్డి జిల్లా బట్టల వర్తక సంఘం ఎన్నికలు ఆదివారం ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా గడిల నర్సింలు,అధ్యక్షులుగా తాటిపాముల సందీప్,ఉపాధ్యక్షులుగా సూరం బాలకిషన్, ఎల్ వి ప్రసాద్,ప్రధానకార్యదర్శి గుజ్జ రాజు.జాయింట్ సెక్రటరీ గా సామల దామోదర్, గుండా రాజ్ కుమార్,కోశాదికారి మాదాసు వెంకటేశం.మీడియా ఇంచార్జీ గా గర్దస్ శేఖర్,ఆర్గనైజింగ్ సెక్రటరీ బాలే భరత్ కుమార్, సలహాదారు లు సిందం పరమేశ్వర్, పడిగే రాములు ల తో పాటు 10 మంది కార్యవర్గ సభ్యులు ఎన్నికయ్యారు.