*పవర్ మెన్ డైరీ ని క్యాలెండర్ ను ఆవిష్కరించిన విద్యుత్ డివిజన్ ఇంజనీర్ లక్ష్మారెడ్డి*
*1104 డివిజన్ నూతన అధ్యక్షుడిగా మోతే శ్రీనివాస్*
*జమ్మికుంట జనవరి 10 ప్రశ్న ఆయుధం*
వైస్ ప్రెసిడెంట్లు గా సుధాకర్ రవి యాకుబ్అలి మోహన్ శ్రీనివాస్, మహేశ్వర చారి అసిస్టెంట్ సెక్రటరీగా రమేషు రఘు మనోహర్ స్వామి రాజ్ కుమార్ పరమేష్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా రవీందర్ రెడ్డి కనకయ్య ఆదిబాబు నరసయ్య ఇషాముద్దీన్ పబ్లిసిటీ సెక్రటరీ రాధాకృష్ణ లక్ష్మణ్ లేడీ రిప్రజెంట్గా సరిత జమ్మికుంట సబ్ డివిజన్ సెక్రెటరీగా కుమారస్వామి హుజురాబాద్ సబ్ డివిజన్ సెక్రెటరీ రజనీకాంత్ లను ఎన్నుకున్నారు ఇట్టి కార్యక్రమంలో జిల్లా ప్రెసిడెంట్ వీరయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సింగరావు అడిషనల్ సెక్రెటరీ రమణారెడ్డి, సెక్రెటరీ భాస్కర్ రాష్ట్ర నాయకులు రాములు మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు