రేపు వివిధ గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలివేత

ప్రశ్న ఆయుధం న్యూస్ సెప్టెంబర్ 21 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)

రేపు ఉదయం 11 గంటల నుండి 1 గంటల వరకు 33kv లైన్ షిఫ్టింగ్ మరియు మరమ్మతులు కారణంగా చిన్నగొట్టి ముక్కుల పెద్ద గొట్టిముకుల తిమ్మాపూర్ మరియు చెన్నాపూర్ గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుంది అని విద్యుత్ శాఖ ఇంచార్జి ఏఈ సాయి కుమార్ తెలిపారు.

Join WhatsApp

Join Now