Headlinesv:
-
విద్యుత్తు ఘాతుకానికి స్కూల్ వాచ్ మెన్స్ ఇద్దరు మృతి
-
మణుగూరులో విద్యుత్తు ప్రమాదం: రెండు ప్రాణాలు కోల్పోయాయి
-
గ్రేస్ మిషన్ స్కూల్‌లో జరిగిన ప్రమాదాన్ని సందర్శించిన ప్రజాప్రతినిధులు
ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి నవంబర్
మణుగూరు మండలంలోని స్థానిక మిషనరీ స్కూల్ గ్రేస్ మిషన్ స్కూల్లో గుట్ట మల్లారం నందు
విద్యుత్ ప్రమాదం జరిగి
రత్నం. ఉపేందర్. అనే ఇద్దరు వాచ్మెన్లు దుర్మరణం చెందడం జరిగిందనీ తెలిపారు.
మృతదేహాలను మణుగూరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ కు తరలించారు. స్థానిక ప్రజాప్రతినిధులు కడిగి చేరుకొని
వారి కుటుంబానికి మనో ధైర్యం కల్పించారు.
అనంతరం ప్రమాదం జరిగిన గ్రేస్ మిషన్ స్కూల్ ను ప్రమాద స్థలాన్ని సందర్శించడం జరిగింది
ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పోడియం బాలరాజు పినపాక నియోజకవర్గం కన్వీనర్ పున్నాం బిక్షపతి మణుగూరు బిజెపి పట్టణ అధ్యక్షులు లింగంపల్లి రమేష్.గలిబోయిన శ్రీను తదితరులు పాల్గొన్నారు.