Elementor #1321

ఏసీబీకి చిక్కిన పాల్వంచ టౌన్ ఎస్ఐ బాణాల రాము …

ఏసీబీకి చిక్కిన పాల్వంచ టౌన్ ఎస్ఐ బాణాల రాము …
ఓ కేసు విషయంలో శ్రావణి అనే మహిళ నుండి 20,000 లంచం డిమాండ్ చేసిన ఎస్ఐ బి రాము…
కేసు వాదిస్తున్న లాయర్ లక్ష్మారెడ్డి ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన ఎసిబి…
తన ఇంటి వద్ద 20 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు…

placeholder

Join WhatsApp

Join Now