- ఎంపీ సురేష్ కుమార్ షాట్కర్ ని కలిసిన ఏనుగు రవీందర్ రెడ్డి
బాన్సువాడ ఆర్సి ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 15
ఎంపీ సురేష్ కుమార్ షేట్కర్ ని తన నివాసంలో మాజీ శాసనసభ్యులు బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కారించిన బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు నస్రుల్లాబాద్ మండల అధ్యక్షులు నందుకు పటేల్ , మాజీ ఎంపీపీ మేక వీర్రాజు, మాజీ ఎంపీపీ బధ్యానాయక్, మాజీ సర్పంచ్ వెంకట్ గౌడ్ కమ్మ సత్యనారాయణ ,కిషోర్ ,హన్మ గౌడ్ , ప్రశాంత్ పటేల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు