సీసీ రోడ్డు పనులు పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ కమిషనర్..

రోడ్డు
Headlines :
  1. సీసీ రోడ్డు పనులు పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ మరియు కమిషనర్
  2. ఎల్లారెడ్డి: 8, 9, 10వ వార్డులలో రోడ్డు పనుల నాణ్యత పర్యవేక్షణ
  3. పనులను నాణ్యంగా చేయాలని మున్సిపల్ చైర్మన్ ఆదేశాలు
  4. అనుభవంతో కాంట్రాక్టర్‌పై నాణ్యత నియంత్రణ
  5. మున్సిపల్ కార్యాలయానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి
ప్రశ్న ఆయుధం నవంబర్ 04:

ఎల్లారెడ్డి మున్సిపల్ ని పలు వార్డులో నిర్మాణం అవుతున్న సీసీ రోడ్డు పనులను మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్, మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు కలిసి సోమవారం పరిశీలించారు. పట్టణంలోని 8, 9, 10వ వార్డుల పరిధిలో సిసి రోడ్డు పనుల నాణ్యత పరిశీలించారు. పనులు నాణ్యతగా చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. ఏఈ శ్రీకాంత్, కౌన్సిలర్ అల్లం శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు తిరుపతి, పోచయ్య సుభాష్ తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now