Headlines :
-
కాంగ్రెస్ అధ్యక్షుడు సాయిబాబా బాధిత కుటుంబాన్ని పరామర్శించారు
-
సింగసాని గంగారం మరణానికి సంబంధించి ఆర్థిక సాయం అందించిన కాంగ్రెస్
-
ఎల్లారెడ్డి మండలంలో కాంగ్రెస్ పార్టీ సానుభూతి చర్య
-
బాధిత కుటుంబానికి మానసిక సానుభూతి తెలిపిన సాయిబాబా
-
కాంగ్రెస్ పార్టీ బాధిత కుటుంబాల పట్ల స్పందన
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి
ప్రశ్న ఆయుధం నవంబర్ 04:
ఎల్లారెడ్డి మండలంలోని వెల్లుట్లపేటకి చెందిన సింగసాని గంగారం గత కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం తెల్లవారుజామున మృతి చెందారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కురుమ సాయిబాబా వారి కుటుంబ సభ్యులకు పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు. వారి కుటుంబాన్ని ప్రగడ సానుభూతి తెలిపి మనోధైర్యం కల్పించారు.