ఎంబ్రాయిడరీ కిట్టులు పంపిణీ.

ఎంబ్రాయిడరీ
Headlines
  1. టీపీసీసీ గిరి కొండల్ రెడ్డి చేత ఎంబ్రాయిడరీ కిట్టుల పంపిణీ
  2. మహిళలకు అదనపు ఆదాయం పెంచే దిశగా కిట్టుల పంపిణీ
  3. జాలపల్లి గ్రామంలో 30 మంది మహిళలకు ఎంబ్రాయిడరీ కిట్టులు
  4. మహిళా సంఘాలకు సహాయం: కిట్టుల పంపిణీ కార్యక్రమం
  5. జెడ్పిటిసి గిరి కొండల్ రెడ్డి: మహిళలు సాంప్రదాయ పనులతో పాటు అదనపు ఆదాయం కూడా సంపాదించాలి
దూల్మిట్ట మండలంలోని జాలపల్లి గ్రామంలో మహిళ సంఘాల 30 మంది సభ్యులకు ఎంబ్రాయిడరీ కిట్టులు మాజీ జెడ్పిటిసి టీపీసీసీ గిరి కొండల్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా జెడ్పీటీసీ మాట్లాడుతూ మహిళలు వ్యవసాయం, ఇంటిపనికే పరిమితం కాకుండా ప్రత్యామ్నాయంగా అదనపు ఆదాయం పెంచుకోవాలని సూచించడం జరిగింది.ఈ కార్యక్రమంలో అసెంబ్లీ యూత్ నాయకులు కమలాకర్ యాదవ్ స్థానిక నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు..

Join WhatsApp

Join Now

Leave a Comment