శంషాబాద్ ఎయిర్పోర్టులో దోహా నుంచి బంగ్లాదేశ్ వెళ్తున్న ఖత్తర్ విమానం అత్యవసర ల్యాండింగ్
విమానంలో ఒక మహిళ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో మెడికల్ ఎమర్జెన్సీ కోసం విమానం అత్యవసర ల్యాండింగ్ చేసిన పైలట్లు
ఆసుపత్రికి తరలిస్తుండగా మహిళ మృతి